Showing posts with label M.S.Subbulakshmi. Show all posts
Showing posts with label M.S.Subbulakshmi. Show all posts

Sunday, April 10, 2016

Sri Ramanatha Rameswara Suprabhatham (శ్రీ రామేశ్వర రామనాథ సుప్రభాతం) - M S Subbulakshmi Amma - Lyrics in Telugu

శ్రీ రామేశ్వర రామనాథ సుప్రభాతం




శ్రీ రామనాథ భగవం స్తవ సుప్రభాతం 
శ్రీ పర్వతేంద్ర కులవర్ధని సుప్రభాతం 
శ్రీ రామలక్ష్మణ హనూమదుపాసితేషా
శ్రీ సేతునాథ భగవం స్తవ సుప్రభాతం


ప్రాచ్ఛ ప్రతీచ జలధీ మిలితౌ తరంగైః 
మంద్రం మృదంగ నినదాం స్తనుతస్తవేహా 
మూర్ఛం తటావనిరుహామిహశాఖికాసు
తానం సమర్పయతి మారుత వాంసికోయం 


గాయంత్యమే ద్విజగణా శ్రుతిరమ్య ముచ్చనీచ-
స్వరేణ సముపాశ్రిత నైకశాఖాః
త్వత్సౌఖ శాయనిక సప్తఋషి వ్రజోయం 
అభ్యేతి నంది ముఖ పార్స్వదదత్తమార్గః


భీషా తవాయ మరునో అర్కరథం యునక్తిః
తన్ముంచ తం తవద్రుదంతర లీనమర్కం
పూర్వం ప్రభుధ్య గిరిజా తవ పాద పద్మే
సమ్యోజ్య నైజకర పద్మ ముపస్థితేయం



తద్భూత హృచ్చయ విభో శయనం విముంచ
బుద్ధ్యస్వబుద్ధకముపస్పృశ నిత్యశుద్ధ
దేవీ కపోలతల దర్పణమేవపశ్య
పశ్యానతాగ్ర సుతరూప మిమం గజేంద్రం


వాహో వృషః కిమథవేద్రిశ మంగళైస్తే
నిత్యం యదంక నిలయాఖిల మంగళాంబ
శ్రీ రామనాథ భువనావన జాగరూక 
నిద్రాఛలేన తదలందిశ దర్శనమ్నః


బుద్ధ్యస్వదేవ నయనోన్మిషి తేనతేద్య
సర్వే సురానిజకృతిప్రశ్రుతా భవంతు 
ధర్మ్యప్రవృత్తిరపి సర్వజనోత్రభూయాత్
తే రామనాథ వృషకేతన సుప్రభాతం


రామా సహస్రశయిమే భవవార్థిసేతుం
తిష్ఠంతి బంధుమిహతే కరుణేక్షనోత్తాః
భృంగీశ్వయా త్రికశతాహ్రుత గాంగతీర్థం
క్షేత్రాంతరేత్వముపయుం క్ష్వశిరస్థ గంగాం


గంగాం పురాత్వమదధానను సత్యమధ్యే
గంగాజలైః ప్రతిదినోపఘృతైనయేతైైః
గంగాధర-స్త్వమితి భక్త జనాగ్రినంతి
శ్రీ రామనాథ తవ పావన సుప్రభాతం 


రత్నాకరేణచ మహోదధినాచ తీర్థం
సమ్మేల్య పావనతమం పరిగృహ్యతేద్య
పాద్యాయ పాశ భ్రుదసౌ సముపస్థితోత్ర
శ్రీ రామనాథ భవతే శుభ సుప్రభాతం 


అప్స్వప్లవంత గిరయః కథమక్త్ర 
నూనం త్వద్వైభవేనహి గిరీశ ధృతస్ససేతుః
క్షిప్తం జలేతవధనుర్విబభారశైలాన్
శ్రీ రామనాథ భవతే అద్భుత సుప్రభాతం ||2||


త్వాంసైకతాకృతిమకల్పయదత్రసీతా
తచ్చాలనేస హనుమానపినైవశక్తః 
తత్తత్ప్రపత్యనుగుణం కురులాఘవంతే
శ్రీ రామనాథ మహితం తవ సుప్రభాతం


కాశ్యామరుత్సుత సమాహృత విశ్వలింగ
దత్తాగ్రకూజన సమర్కణ విశ్వనాథ
దేవీసనాథ భవవారిధి సేతునాథ
శ్రీ రామనాథ భగవం స్తవ సుప్రభాతం


స్వంస్వమహత్వ మధికృత్యమిథోవివాదే
విష్ణోర్విధేశ్చ తదమృగ్య శిరోంఘ్రి లింగం
యత్తైజసం తవబభౌ సవిభీణోత్రతస్థాపకః
రఘుపతీడిత సుప్రభాతం


శ్రీ గంధమాదన గిరౌద్రుహిణౌ నియోజ యజ్ఞేషు
తద్విమల నామ భృతంచ పుండం
భస్మాపి తద్భవ మదాః ప్రబలమ్మలఘ్నం
శ్రీ రామలింగ భగవం తవ సుప్రభాతం


అంధాయ వృద్ధమునయే భవతాప్రదర్తం
యద్గంధ మాదన గిరావిహ సర్వతీర్థం
తస్నాయినే దిశసి యౌవన మక్షితాక్షం
రామేస్వరోతి మహిమం తవ సుప్రభాతం


దేవ్యాః ప్రకాశితవతః పరిశుద్ధిమగ్నేః
తీర్థోతమస్య మహిమా కథమస్తువర్ణ్యః
యస్మిన్ సమక్షమిహతే సతతాక్షిపార్థః
సీతాపతీడితతవోజ్వల సుప్రభాతం


రామో విభీషణ కృతేనుపరోధమిచ్చన్
సేతోర్ముఖవ్యదభినన్నిజచాప్యకొట్యా
తత్రాప్లుతా జనతతిస్తవ దర్శనేక్షుః
శ్రీ రామనాథ పరమేశ్వర సుప్రభాతం


చాపశ్చతుర్దశ సహస్ర ఫలాశహాయః
పౌలస్త్యః తదపదానపరం పరాయః కోటిః
తవః స్నపన తీర్థమఖాని కోట్యారామేణ
రాఘవ కృతాచన సుప్రభాతం


సంత్వాజనేయ కపిరాజ దళాః పరేయ
యాం రోమహాః సజనస్స్వజనోమమేతి
తే వానరాస్వకపితీర్థ కృతిప్రహృష్టాః
తాన్పశ్య తే రఘుపతీశ్వర సుప్రభాతం


ప్రాః ప్రత్యగత్రహినవాశ్మక దర్భతల్పమధ్యే
శ్రితం స్థలముషంతిః సేతుతీర్థం
సర్వం త్వదీయ మహిమాంకింత తీర్థ పూర్ణం
శ్రీ రామ పూజిత విభో తవ సుప్రభాతం ||2||


నశ్యంతి పంచదురితాని మహాంతి వర్ధౌ
పాపాంతరాణిచ తథాలయహీనలింగ
అగ్రేతవాభిషవనాత్తవ దర్శనేన
శ్రీ రామనాథ తవ పావన సుప్రభాతం


తీర్థాని సంతికతివానతవస్థలేస్మిన్
తీర్థస్య తీర్థ మిహతే స్మృతిమామనంతి
త్వద్భావ తీర్థ మనుగృహ్య పునీహితన్నః
శ్రీ రామనాథ తవ పావన సుప్రభాతం 


సర్వం జలం యదిహతన్న భవేథి తీర్థం
తీర్థం త్వదన్వయ గుణాత్తవ భక్త సంగాత్
తీర్థా ప్లవేన ఫలమపీత్వదధీనమేవ
తే రామనాథ వృషనాథ శుభప్రభాతం


త్వాం రాఘవో భజతిహేప్సిత సేతుహేతోః
అప్స్వప్లవంత గిరయోస్య తవ ప్రసాదాత్
కాస్యాం జపన్నసిముమూర్షు జనశ్రవస్సూ
తద్రామనామ కియతీశయతీర్మిథోవ


అద్వైత మేవ భవతో రథవాయదుక్తం
నందీకిమేష భగవన్నితి వాయు సూనం
రామేచ రుద్రైవ మేల్యాస్త్రబలం తదేతత్
శాత్ర్యంబస్య మమమేత్యుపమామిషేణ


పిత్రాదివాక్య పరిపాలన దుష్టశిక్షా
శిష్టానుపాలన కృతోహృత ధర్మమూర్తేః
త్వస్థాపనార్చన కృతో రఘునాయకస్య
శ్రీ రామనాథ తవవామిహ సుప్రభాతం


శ్రీ రామనాథ షుషమాంతవ సుప్రభాతే
ద్రష్టుం ప్రఫుల్ల నయనః కమలేక్షనోసం
బ్రహ్మా చతూర్వదనతో బహుమన్యతేస్వాం
సర్వే సహస్ర నయనం ప్రతిసాభ్య సూయాః


శ్రీ సేతు మాధవ ముఖా విభుధాస్తథా
అష్టలక్ష్మ్యశ్చ సేతుపతి పాండ్య నిపాదిముఖ్యాః
భక్తా దిగంత తయిమే మిళితా సమస్తాః
శ్రీ రామనాథ పరమం తవ సుప్రభాతం ||2||


అర్థే జపేన మననేనచ విప్రవర్యాః
భర్గాత్మకం సవితృ మధ్య విదీప్యమానం
త్వామేవసాంధ్య విధినా సముపాసతేద్య
శ్రీ రామనాథ తవ దివ్యతి సుప్రభాతం


సంతాన కాంక్షినయిమే సముపస్థితాస్త్వాం
తేభ్యో దిషాభిలషితాని భవంతు పుత్రాః
త్వస్థాపకేన పితృ భక్తి గుణేషుతుల్యాః
శ్రీ రామనాథ సుగుణం తవ సుప్రభాతం


యచ్చారదీయ నవరాత్ర మహార్చనాంతే
రామోదశాస్య విజయం విదధే దశమ్యాం
సా శక్తి రీ శతవ పర్వత వర్ధనీయం
శ్రీ రామనాథ యువయోరపి సుప్రభాతం


తే మాయయాహి పరివేష్టిత యేషశేత్తే
విద్యామయేన విభవేన తవైవ బుద్ధః
తే పర్వతేంద్ర కులవర్ధని మాతరస్తు
తే రామనాథ యువయోరపి సుప్రభాతం


ఆవారిధేస్తరణమాచ దశాననాంతం
అత్యద్భుతం సుబహుసాధితవాణ్య యేషః
తేజోం షభృత్తవ కపీంద్రయిహాస్తి గాయం
శ్రీ రామనాథ తవ మంగళ సుప్రభాతం


సంబంధ మూర్తిరిహ వాక్పతిరేష
మాతృ భూతోత్రషోణ గిరినాథ ఇహోపయాత్తాః
తేషాం శ్రుణూస్వ మధుర ద్రవిడస్తుతీస్తే
శ్రీ రామనాథ శుభగం తవ సుప్రభాతం ||2||


గీతేచ మంత్రనిగమేచ పటుస్స-
ముత్తుస్వామీ మహీంద్ర ఇహపంతువరాణి రాగే
త్వత్కీర్తనం వితనుతె శ్రుణుజాగృవాంస్త్వం
శ్రీ రామనాథ తవ సుందర సుప్రభాతం


అధ్యగ్ని తీర్థ తటమాదిమ శంకర
శ్రీధామ్నస్తదన్వయ సముజ్జ్వల దీపయేషః
శ్రీ చంద్రశేఖర యదిస్త్వదనన్య రాస్తే ||2||
శ్రీ రామనాథ యువయోరపి సుప్రభాతం 


తత్కామ కోటి వరపఠ గురుప్రసాద
చైత్రోత్కలీ కలిత రాఘవ కోకిలోయం
ఉత్కూజ తీహ తవ కోమల సుప్రభాతం
శ్రీమాత్రి భూత సముదంచయ ద్రిగ్విలాసాన్


కైలాస తస్త తయితో రఘునాథ సేతోః
భూర్భారతీయమఖిలాపి తవైవ గేహం
తద్రక్ష రాష్ట్ర మిదమాహిత సర్వ-
యోగక్షేమం సదా విజయతాం శివమస్తు సర్వం ||2||


త్వత్ సుప్రభాత జనీతాభ్యుదయాః
సమస్తా లోకా భవంతు సుఖినోవిరుజస్సుభిక్షాః
హింసాం విహాయ వివిధాధ్రుత మైత్రభావాః
శ్రీ రామనాథ కృపయా దిశ విశ్వశాంతిం ||2||


Listen:  
Download: From here





Tuesday, June 14, 2011

Rangapura Vihara Lyrics in Telugu


రంగపుర విహార...

                                                                                                                    



పల్లవి:
రంగపుర విహార జయ కోదండ-
రామావతార రఘువీర శ్రీ

అనుపల్లవి:
అంగజ జనక దేవ బృందావన 
సారంగేంద్ర వరద రమాంతరంగా  
శ్యామళాంగ విహంగ తురంగ 
సదయాపాంగ సత్సంగ

చరణం:
పంకజాప్త కుల జల నిధి సోమ 
వర పంకజ ముఖ పట్టాభిరామ 
పద పంకజ జిత కామ రఘురామ 
వామాంక గత సీత వర వేష 
శేషాంక శయన భక్త సంతోష 
ఏణాంక రవి నయన మృదు-తర భాష 
అకళంక దర్పణ కపోల విశేష ముని-
సంకట హరణ గోవింద 
వేంకటరమణ  ముకుంద 
సంకర్షణ మూల కంద
శంకర గురు గుహానంద


                        ----ముత్తుస్వామి దీక్షితార్...





                                                                                  
                                                      

Friday, December 31, 2010

Lakshmi ashtottharam Lyrics in Telugu

లక్ష్మీ అష్టోత్తరం


శ్రీ దేవ్యువాచ

దేవ దేవ మహాదేవ త్రికాలజ్ఞ మహేశ్వర |
కరుణాకర దేవేశ భాక్తానుగ్రహ కారక ||
అష్టోత్తరశతాం లక్ష్మ్యాహ శ్రోతు మిచ్యామి తత్వతః ||

ఈశ్వర ఉవాచ


దేవీసాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకం |
సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాపా ప్రనాశనం |
సర్వ దారిద్ర్య శమనం శ్రవనాత్ భుక్తి ముక్తిదం ||

రాజవస్యకరం దివ్యం గుహ్యాత్ గుహ్యతరం పరం |

దుర్లభం సర్వ దేవానాం చాతుశ్శష్టి కళాస్పదాం ||

పద్మదీనాం వరాన్తానాం నిధీనాం నిత్య దాయకం |

సమస్త దేవ సంసేవ్యం అణిమాద్యష్ట సిద్ధిదం ||

కిమిత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్ష దాయకం |

తవ ప్రీత్యద్యా వక్ష్యామి సమాహితామనాశ్శృణు   ||

అష్టోత్తర శతస్యాస్య మహాలక్ష్మిస్తు దేవతా |

క్లీం బీజ పాదమిద్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ  ||
అంగన్యాస కరన్యాసః స ఇత్యాది ప్రకీర్తితం||


వందే పద్మకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం
హస్తాబ్యాం అభాయప్రదాం మణి గణేర్నానావిధైర్భూషితాం  |
భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మదిభిస్సేవితం
పార్శ్వే పంకజ శంఖపద్మ నితిభిహి యుక్తాం సదా సతిభిహి  ||

సరసిజనయనే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్య శోభే |


భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం ||
ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం |
శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం ||

వాచం పద్మాలయాం పద్మం సుచిం స్వాహాం స్వధాం సుధాం |
ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్ట  విభావరీం ||

అతిదించదిదిం దీప్తాం వసుధాం వసుధారిణీం  |
నమామి కమలాం కాంతాం కమాక్షీం క్రోధ సంభవాం ||

అనుగ్రహపరాం భుద్ధిం అనఘాం హరివల్లభాం  |
అశోకాం అమృతాం దీప్తాం లోక శోక వినాశినీం ||

నమామి ధర్మ నిలయం కరుణాం లోకమాతరం |
పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మ సుందరీం  ||

పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభ ప్రియాం రమాం |
పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం ||

పుణ్యగంధాం సుప్రసన్నం ప్రసాదాభిముఖీం ప్రభాం |
నమామి చంద్రవదనాం చంద్రం చంద్ర సహోదరీం ||

చతుర్భుజం చంద్రరూపాం ఇందిరాం ఇందు శీతలాం |
ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీం  ||

విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్య నాశినీం |
ప్రీతి పుష్కరినీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం ||

భాస్కరీం బిల్వనిలయాం వరారోహం యశశ్వినీం |
వసుంధరాం ఉదారాన్గాం హరిణీం హేమమాలినీం ||

ధనధాన్యకరీం సిద్ధిం స్త్రైన సౌమ్యం సుభాప్రదాం |
నృపవేశ్మ కదానందాం వరలక్ష్మీం వసుప్రదాం ||

శుభం హిరణ్య ప్రకారం సముద్ర తనయం జయాం |
నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థల స్థితం ||

విష్ణుపత్నీం ప్రసంనక్షీం నారాయణ సమాశ్రితాం |
దారిద్ర్యధ్వంశినీం దేవీం సర్వోపద్రవవారిణీం  ||

నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం |
త్రికాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేస్వరీం ||

లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయం శ్రీరంగ ధామేశ్వరీం
దాశీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం |
శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవాత్బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం ||

మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః  |
క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతాం నమతాం శరణ్యే ||

త్రికాలం యే జపేత్విద్వాన్ షన్మాసం విజితేన్ద్రియః |
దారిద్ర్య ధ్వంసం కృత్వా సర్వమాప్నోత్యత్నతః ||

దేవీ నామ సహస్రేషు పుణ్యం అష్టోత్తరం శతం  |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః ||

భ్రుగువారే శతం ధీమం పఠేత్వత్సరమాత్రకం |
అష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలే ||

దారిద్ర్య మోచనం నామ స్త్రోత్రం అంబం పరం శతం  |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః ||

భుక్త్యాతు విపులాన్ భోగాన్ అస్యాసాయుజ్య మవాప్నుయాత్ |
ప్రాతఃకాలే పఠే నిత్యం సర్వ దు:ఖోప శాంతయే ||
పఠంస్తు చిన్తయేత్ దేవీం సర్వాభరణ భూషితం ||



                                                                    


                           

Thursday, December 30, 2010

Kanakadhaara stotram lyrics in Telugu

 కనకధార స్తోత్రం...
 
అంగం హరేహే పులక భూషనమాశ్రయంతి,
భ్రున్గాన్గనేవ ముకుళాభరణం  తమాలం ,
అంగీక్రుతాఖిల విభూతిరపాంగా  లీల ,
మంగల్యదాస్తు మమ మంగళ దేవతాయః

ముగ్ధా ముహుర్విధధతి వాదనే  మురరేహే ,
ప్రేమత్రపాప్రణిహితాని  గతాగతాని ,
మాలా ద్రిశోత్మదుకరీవమహోత్పలేయా ,
సామేశ్రియం దిశతు సాగరసంభావయః

అమీలితాక్షమ్ అధిగమ్యముదా ముకుందం
ఆనందకందమనిమేషమనంగ తంత్రం ,
అకేకరస్థితకనీనిక పక్ష్మనేత్రం ,
భూత్యైభావే మమ భుజంగశాయాన్గనాయాః

బాహ్వాంతరే మధుజితశ్రిత కుస్తుభేయా,
హారావలీవ హరి  నీల  మాయీ  విభాతి ,
కామప్రదా భగవతోపి  కటాక్షమాలా ,
కళ్యాణమావహతు మే  కమలాలయాయాః

కాలామ్బుదాలి లలితోరాసి కైటభారేహే ,
ధారాధరే స్ఫురతి యా తడిదంగానేవ ,
మాతుస్సమస్తా జగతాం మహనీయ మూర్తిహి  ,
భద్రాణి మే దిశతు భార్గవ నందనాయాహ

ప్రాప్తం  పదం  ప్రథమతఖలు యత్ప్రభావాత్ ,
మాంగల్యభాజీ మధు మదిని మన్మథేనా ,
మయ్యా పతేత్ తదిహ మంథర మీక్షనార్ధం ,
మందాలాసం చ  మకరాలయ కన్యకాయాః

విశ్వామరేంద్ర  పదవిభ్రమ దాన దక్షం ,
ఆనంద హేతు రధికం ముర విద్విశోపి ,
ఈషన్న షీదతు మయీ క్షణ మీక్షనార్థం ,
ఇందివరోదర సహోదరమిదిరాయాహ

ఇష్టా విశిష్ట మతయోపి  యయా దయార్ద్ర ,
దృష్ట్యా త్రివిష్ట పపదం సులభం  లభంతే ,
దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం ,
పుష్టింకృషిష్ట మమ  పుష్కరవిష్టరయాహ

ధద్యద్ధయాను పావనో ద్రవినామ్భుధారాం,
అస్మిన్నకించిన  విహంగ శిశౌ విషన్నే,
దుష్కర్మగర్మ మపనీయ చిరాయ దూరం ,
నారాయణ ప్రణయినీ నయనామ్బువహః

గీర్దేవదేతి గరుడ ధ్వజ సుందరీతి ,
శాఖం భరీతి శశి శేఖర వల్లభేతి,
సృష్టి  స్థితి ప్రళయ కేళిషు సంస్థితా యై ,
తస్యై నమస్త్రిభువనైక గురోస్తరున్యై .

శ్రుత్యై నమోస్తు శుభ కర్మ ఫల ప్రసూత్యై,
రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై,
శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై ,
పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై

నమోస్తు నాళీక నిభాననాయై ,
నమోస్తు దుగ్దోధది జన్మభూమ్యై ,
నమోస్తు సోమామృత సోదరాయై ,
నమోస్తు నారాయణ వల్లభాయై

నమోస్తు హేమామ్భుజ పీఠికాయై,
నమోస్తు భూమండల నాయికాయై,
నమోస్తు దేవాది దయాపరాయై,
నమోస్తు శార్న్గాయుధ వల్లభాయై

నమోస్తు దేవ్యైభ్రుగు నందనాయై,
నమోస్తు విష్ణోరురాసిస్థితాయై ,
నమోస్తు లక్ష్మీ కమలాలయాయై,
నమోస్తు దామోదర వల్లభాయై

నమోస్తు కాన్త్యై కమలేక్షణాయై ,
నమోస్తు భూత్యై భువనప్రసూత్యై,
నమోస్తు దేవదిభిరర్చితాయై,
నమోస్తు నందాత్మజ వల్లభాయై.

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని,
సామ్రాజ్య దాన విభవాని సరోరుహాక్షి,
త్వత్ద్వందనాని దురితోద్ధరనోధ్యతాని ,
మామేవ మాతరనిశం కలయంతు మాన్యే

యత్కటాక్ష సముపాసనా విదిహి ,
సేవకస్య సకలార్థ సంపదః,
సంతనోతి వచనంగా మానసైహి ,
త్వాం మురారి హ్రుదయీశ్వరీం భజే

సరసిజ నిలయే సరోజ హస్తే ,
ధవళత మాంశుక గంధమాల్య శోభే ,
భగవతి హరి వల్లభే మనోజ్ఞే ,
త్రిభువన భూతికరి ప్రసీదమహ్యం

దిగ్ఘస్తిభి కనక కుంభ ముఖావసృష్ట ,
స్వర్వాహినీ విమల చారు జలప్లుతాన్గీం ,
ప్రాతర్నమామి జగతాం జననీం అశేష ,
లోకాధినాథ గృహినీం అమృతాబ్ది పుత్రీం

కమలే కమలాక్ష వల్లభే త్వం,
కరుణా పూర తరింగితైరపాన్గైహి,
అవలోకయమాం అకిన్చనానాం,
ప్రథమం పాత్రం అకృత్రిమం దయాయాః

స్తువంతి యే స్తుతిభిర మూభిరన్వహం ,
త్రయీమయీం త్రిభువనమాతరం రామం ,
గుణాధిక గురుతర భాగ్య భాగినః ,
భవంతితే భువిబుధ భావితాసయాహ


                       

Thursday, February 25, 2010

Brahma Kadigina Paadam Lyrics in Telugu

బ్రహ్మ కడిగిన పాదము సాహిత్యం...
పల్లవి:
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము

చరణం:
చెలగి వసుధ కొలిచిన నీ పాదము - బలి తల మోపిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము - బలరిపు గాచిన పాదము

కామిని పాపము కడిగిన పాదము - పాము తలనిడిన పాదము
ప్రేమతో శ్రీ సతి పిసికెడి పాదము - పామిడి తురగపు పాదము

పరమ యోగులకు పరిపరి విధముల - పరమొసగెడి నీ పాదము
తిరువేంకట గిరి తిరమని చూపిన - పరమ పాదము నీ పాదము


Saturday, February 20, 2010

Vathapi Ganapathim Bhaje...

వాతాపి గణపతిం భజే సాహిత్యం...


పల్లవి:
వాతాపి గణపతిం భజే ' హం 
వారణాస్యం వరప్రదం శ్రీ 


అనుపల్లవి:
భూతాది సంసేవిత చరణం 
భూత భౌతిక ప్రపంచ భరణం
వీత రాగిణం వినత యోగినం 
విశ్వ కారణం విఘ్న వారణం  

చరణం:
పురా కుంభ సంభావ మునివర 
ప్రపూజితం త్రికోణ మధ్య గతం 
మురారి ప్రముఖాద్యుపాసితం  
మూలాధారా క్షేత్రాస్థితం


పరాది చత్వారి వాగాత్మకం 
ప్రణవ స్వరూప వక్ర తుండం 
నిరంతరం నిటిల చంద్ర ఖండం 
నిజ వామ కర విధ్రుతేక్షు దండం


కరాంబుజ పాస బీజా పూరం
కలుష విదూరం భూతాకారం 
హరాది గురుగుహ తోషిత బింబం 
హంసధ్వని భూషిత హేరంబం 

Wednesday, February 17, 2010

Namo Namo Raghukula Nayaka Lyrics in Telugu

నమో నమో రఘుకుల నాయక సాహిత్యం...

                                           

పల్లవి:
నమో నమో రఘుకుల నాయక దివిజ వంద్య
నమో నమో శంకర నగజానుతా

చరణం 1:
విహిత ధర్మ పాలకా వీర దశరథ రామా
గహన వాసిని తాటక మర్దన
అహల్య శాప విమోచన అసుర కుల భంజనా
సహజ విశ్వామిత్ర సవన రక్షకా

చరణం 2:
హర కోదండ హర సీతంగానా వల్లభ
ఖర దూషణారి వాలి గర్వాపహ
ధరణి దనూజాది దనుజుల పాలకా
శరధి రంగన కృత్య సౌమిత్రి సమేతా

చరణం 3:
బిరుద రావణ శిరోభేదక విభీషణ వరద
సాకేత పురవాస రాఘవా
నిరుపమ శ్రీవేంకట నిలయ నిజ సకల
పురవర విహారా పుండరీకాక్ష

Sunday, February 7, 2010

Nama Ramayanam Lyrics in Telugu

నామ రామాయణం సాహిత్యం...

                                                          

బాలకాండం

          శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్ |
          కాలాత్మక పరమేశ్వర రామ్||
          
          శేషతల్ప సుఖ నిద్రిత రామ్|
          బ్రహ్మద్యమర ప్రార్థిత రామ్ ||

          చండ కిరణ కుల మండన రామ్|
          శ్రీమద్ దశరథ నందన రామ్||

          కౌసల్య సుఖ వర్ధన రామ్ |
          విశ్వామిత్ర ప్రియధన రామ్ ||

          ఘోర తాటక ఘాతక రామ్ |
          మారీచాది నిపాతక రామ్||

          కౌశిక మఖ సంరక్షక రామ్ |
          శ్రీమదహ్ల్యోద్ధారక రామ్||

          గౌతమ ముని సంపూజిత రామ్ |
          సుర ముని వర గణ సంస్తుత రామ్ ||

          నావికధావిత మృదుపద రామ్ |
          మిథిలాపుర జన మోహక రామ్ ||

          విదేహ మానస రంజక రామ్ |
          త్ర్యంబక కార్ముక భంజక రామ్||

          సీతార్పిత వర మాలిక రామ్ |
          క్రుతవైవాహిక కౌతుక రామ్||

          భార్గవ దర్ప వినాశక రామ్ |
          శ్రీమద్ అయోధ్య పాలక రామ్ ||
          రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతా రామ్  

అయోధ్య కాండం

          అగణిత గుణగణ భూషిత రామ్ |
          అవనీతనయ కామిత రామ్ ||

          రాకా చంద్ర సమానన రామ్ |
          పితృ వాక్యా శ్రిత కానన రామ్ ||

          ప్రియ గుహ వినివేదిత పద రామ్ |
          తక్షాలిత నిజ మృదుపద రామ్ ||

          భరద్వాజ ముఖానందక రామ్ |
          చిత్రకూటాద్రి నికేతన రామ్ ||

          దశరథ సంతత చింతిత రామ్|
          కైకేయి తనయార్థిత రామ్ ||

          విరచిత నిజ పితృ కర్మక రామ్ |
          భరతార్పిత నిజ పాదుక రామ్ ||
          రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతా రామ్ 

అరణ్య కాండం

          దండకావనజన పావన రామ్ |
          దుష్ట విరాధ వినాశన రామ్ ||
 
          శరభంగ సుతీక్షనార్చిత రామ్ |
          అగస్త్యానుగ్రహ వర్ధిత రామ్ ||

          గ్రుఘ్రాదిప సంసేవిత రామ్ |
          పంచవటీ తట సుస్థిత రామ్ ||

          శూర్పనఖార్తి విధాయక రామ్ |
          ఖరదూషణ ముఖ సూదక రామ్ ||

          సీతాప్రియ హరినానుగా రామ్ |
          మారీచార్తి క్రుదాశుగ రామ్ ||

          వినష్ట సీతాన్వేషక రామ్ |
          గ్రుద్రాదిప గతి దాయక రామ్ ||

          శబరీ దత్త ఫలాశన రామ్ |
          కబంద బహుచ్చేదన రామ్ ||
          రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతా రామ్ 

కిష్కింధ కాండం

          హనుమత్సేవిత నిజపద రామ్ |
          నత సుగ్రీవ భీష్టద రామ్ ||

          గర్విత వాలి సంహారక రామ్ |
          వానర దూత ప్రేశక రామ్ ||

          హితకార లక్ష్మణ సంయుత రామ్ |
          రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతా రామ్ ||
  
సుందర కాండం

          కపివర సంతత సంస్మృత రామ్ |
          తద్గతి విఘ్న ధ్వంసక రామ్ ||

          సీతా ప్రాణాధారక రామ్ |
          దుష్ట దశానన దూషిత రామ్ ||

          శిష్ట హనుమద్ భూషిత రామ్ |
          సీతా వేదిత కాకావన రామ్  ||

          కృత చూడామణి దర్శన రామ్ |
          కపివర వచనా శ్వాసిత రామ్ ||
          రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతా రామ్

యుద్ధ కాండం 

          రావణ నిధన ప్రస్థిత రామ్ |
          వానర సైన్య సమావృత రామ్ ||

          శోషిత శరిదిశార్తిత రామ్ |
          విభిషణాభయ దాయక రామ్ ||

          పర్వత సేతు నిబంధక రామ్ |
          కుంభకర్ణ శిరశ్చేదక రామ్ ||

          రాక్షస సంఘ విమర్ధక రామ్ |
          అహిమహి రావణ చారణ రామ్  ||

          సంహృత దశముఖ రావణ రామ్ |
          విధిభవ ముఖసుర సంస్తుత రామ్ ||

          ఖస్థిత దశరథ వీక్షిత రామ్ |
          సీతా దర్శన మోదిత రామ్ ||

          అభిషిక్త విభీషణ నత రామ్ |
          పుష్పకయానా రోహణ రామ్ ||

          భరద్వాజాభినిషేవణ రామ్ |
          భరత ప్రాణ ప్రియకర రామ్ ||

          సాకేతపురి భూషణ రామ్ |
          సకల స్వీయ సమానత రామ్ ||

          రత్నలసత్పీఠాస్థిత రామ్ |
          పట్టాభిషేకాలంకృత రామ్ ||

          పార్థివ కుల సమ్మానిత రామ్ |
          విభిషనార్ప్రిత రంగక రామ్ ||

          కీచ కులనుగ్రహకర రామ్ |
          సకల జీవ సంరక్షక రామ్ ||

          సమస్త లోకధారక రామ్ |
          సకల జీవ సంరక్షక రామ్ ||
          రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతా రామ్

ఉత్తర కాండం

          ఆగత మునిగణ సంస్తుత రామ్ |
          విశ్రుత దశకంఠోద్భవ రామ్ ||

          సీతా లింగన నిర్వృత రామ్ |
          నీతి సురక్షిత జనపద రామ్ ||

          విపినత్యాజిత జనకజ రామ్ |
          కారిత లవణాసురవధ  రామ్ ||

          స్వర్గత శంబుక సంస్తుత రామ్ |
          స్వతనయ కుశలవ నందిత రామ్ ||

          అశ్వమేధ కృతు దీక్షిత రామ్ |
          కాలావేదిత సురపద రామ్ ||

          ఆయోధ్యక జన ముక్తిద రామ్ |
          విధి ముఖ విబుధానందక రామ్ ||

          తేజోమయ నిజ రూపక రామ్ |
          సంస్ర్ముతి బంధ విమోచక రామ్ ||

          ధర్మ స్థాపన తత్పర రామ్ |
          భక్తి పరాయణ ముక్తిత రామ్ ||

          సర్వ చరాచర పాలక రామ్ |
          సర్వ భవామయ వారక రామ్ ||

          వైకుంఠాలయ సంస్థిత  రామ్ |
          నిత్యానంద పదస్థిత రామ్ ||
          రామ రామ జయ రాజ రామ్ రామ రామ జయ సీతా రామ్

mp3:
          Listen:
          Download Click here





Saturday, February 6, 2010

Hanuman Chaalisa Lyrics in Telugu

హనుమాన్ చాలీసా సాహిత్యం...


                                                        


జయ హనుమాన జ్ఞాన గుణ సాగర |
జయ కపీశ తిహులోక ఉజాగర ||


రామదూత అతులిత బలధామ |
అంజని పుత్ర పవన సుతనామా ||


మహావీర విక్రమ బజరంగీ |
కుమతినివార సుమతికే సంగీ ||


కంచన వరణ విరాజ సువేశా |
కానన కుండల కుంచితకేశా ||


హథవజ్ర అరుధ్వజా విరాజై |
కాంధే మూంజ జనేవూ సాజై ||


శంకర సువన కేసరి నందన |
తేజ ప్రతాప మహాజగ వందన ||


విద్యావాన గుణీ అతిచాతుర |
రామ కాజ కరివేకో ఆతుర ||


ప్రభు చరిత్ర సునివేకో రసియ |
రామలఖన సీతా మన బసియా ||


సూక్ష్మరూపధరి సియహిదిఖావా |
వికటరూపధరి లంకజలావ ||


భీమరూపధరి అసుర సం హారే |
రామచంద్రకే కాజ సవారే ||


లాయ సజీవన లఖన జియయే |
శ్రీరఘువీర హరిషి వురలాయే ||


రఘుపతి కిన్ హీ బహుత బడాయీ |
తమ మమ ప్రియ భరతహి సమభాఈ ||


సహస్ర వదన తుమ్హారో యశగావై |
అసకహి శ్రీపతి కంఠలగావై ||


సనకాది బ్రహ్మాది మునీశా |
నారద శారద సహిత అహీశా ||


యమ కుబేర దిగపాల జహతే |
కవి కోవిద కహిసకై కహతే ||


తుమ ఉపకార సుగ్రీవ హికీన్ హా |
రామ మిలాయ రాజపద దీన్ హా ||


తుమ్హారో మంత్ర విభీషణ మానా |
లంకేశ్వర భయే సబ జగ జానా ||


యుగ సహస్ర యోజన పరభానూ |
లీల్యో తాహీ మధుర ఫలజానూ ||


ప్రభు ముద్రికా మేలిముఖ మాహీ |
జలధి లాంఘిగయే అచరజనాహె ||


దుర్గమ కాజ జగతికే జెతే |
సుగమ అనుగ్రహ తుమ్హారే తేతే ||


రామదుఆరే తుమ రఖవారే |
హోతన అజ్ఞా బినుపైసారే ||


సబ సుఖలహై తుమ్హారీ శరనా |
రుమ రక్షక కహూకో డరనా ||


ఆపనతేజ సం హారో అపై |
తీనో లోక హాంకతే కాంపై ||


భూత పిశాచ నికట నహిఆవై |
మహావీర జబనామ సునావై ||


నాసై రోగ హరై సబపీరా |
జపత నిరంతర హనుమత వీరా ||


సంకటసే హనుమాన ఛుడావై |
మన క్రమ వచన ధ్యానజొలావై ||


సబపర రామరాయసిర తాజా |
తినకే కాజ సకల తుమ సాజా ||


ఔర మనోరధ జో కోఈలావై |
సోఇ అమిత జీవన ఫలపావై ||


చారోయుగ పరతాప తుమ్హారా |
హై పరసిద్ధి జగత ఉజియారా ||


సాధుసంతకే తుమ రఖవారే |
అసుర నికందన రామదులారే ||


అష్టసిద్ధి నవనిధి కే దాతా |
అసవర దీన్ హ జానకీ మాతా ||


రామరసాయన తుమ్హారే పాసా |
సాదర తుమ రఘుపతికే దాసా ||


తుమ్హారే భజన రామకొపావై |
జన్మ జన్మకే ధుఃఖబిసరావై ||


అంతకాల రఘుపతి పురజాయీ |
జహ జన్మ హరిభక్త కహయీ ||


ఔర దేవతా చిత్తన ధరయీ |
హనుమత సెయీ సర్వసుఖ కరయీ ||


సంకట హటై మిటై సబ పీరా |
జో సుమిరై హనుమత బలవీరా ||


జైజైజై హనుమాన గోసాయీ |
క్రుపాకరో గురుదేవకీ నాయీ ||


యహశతవార పాఠకర జోయీ |
చూతహి బంది మహసుఖహోయీ ||


జో యహ పడై హనుమన చాలీసా |
హోయ సిద్ధి సాహీ గౌరీసా ||


తులసీ దాస సదా హరిచేరా |
కీజై నాధ హృదయ మహ డేరా ||

Madhurasthakam Lyrics in Telugu

మధురాష్టకం సాహిత్యం...

                                                    

అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురం |
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ||1||


వచనం మధురం చరితం మధురం
వసనం మధురం వలితం మధురం |
చలితం మధురం భ్రమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ||2||

వేణుర్మధురో రేణుర్మధురః
పాణీర్మధురః పాదం మధురం |
నృత్యం మధురం సఖ్యం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ||3||

గీతం మధురం పీతం  మధురం
భుక్తం మధురం సుప్తం మధురం |
రూపం మధురం తిలకం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ||4||

కరణం మధురం తరణం మధురం
హరణం మధురం స్మరణం మధురం |
వమితం మధురం షమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ||5||

గుంజా మధురా మాలా మధురా
యమునా మధురా వీచీ మధురా |
సలిలం మధురం కమలం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ||6||

గోపి మధురా లీలా మధురా
యుక్తం మధురం ముక్తం మధురం |
దృష్టం మధురం శిష్టం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ||7||

గోపా మధురా గావో మధురా
యష్టిర్మధురా సృష్టిర్మధురా |
దలితం మధురం ఫలితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం ||8||

ఇతి శ్రీ మత్ వల్లభాచార్య విరచితం  మధురాష్టకం సంపూర్ణం


Thursday, February 4, 2010

Ganesha Pamcharatnam Lyrics in Telugu

గణేశ పంచరత్నం సాహిత్యం...

                                                   

1. ముదకరాత్తమోదకం సదా విముక్తి సాధకం
    కలాధరావతంసతం విలాసి లోక రక్షకం
    అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం
    నతాసుభాసు నాశకం నమామితం వినాయకం

2. నాతే తరాతి భీకరం నవోది తార్క భాస్వరం 
    నమత్సురారి నిర్జనం నతాధికాపదుద్ధరం  
    సురేశ్వరం నిధీశ్వరం గజేస్వరం గణేశ్వరం
    మహేశ్వరం సమాశ్రాయే పరాత్పరం నిరంతరం

3. సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం
    దరేదరోదరం వరం వరే భవక్త్ర మక్షరం
    కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
    మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం

4. అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం
    పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణం
    ప్రపంచనాశ భీషణం ధనంజయాది భూషణం
    కపోల దాన వారణం భజే పురాణ  వారణం

5. నితాంతకాంత దంతకాంతిమంతకాంతకాత్మజం
    అచింత్యరూప మంతహీన మంతరాయ కృంతనం
    హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినం
    తమేకదంతమేవతం విచింతయామి సంతతము


Wednesday, February 3, 2010

Natanala Bhramayaku Lyrics in Telugu

నటనల భ్రమయకు నా మనసా సాహిత్యం...

పల్లవి:
నటనల భ్రమయకు నా మనసా |
ఘటియించు హరియే కలవాడు ||

చరణం 1:
ముంచిన జగమిది మోహిని జగము|
పొంచిన యాశ పుట్టించేది |
వంచనల నిజమువలెనే ఉండును |
మంజులు మాయలె మరునాడు ||

చరణం 2:
సరి సంసారము సంతలకూటమి |
సొరిది బజారము చూపేది |
గరిమనేప్పుడు గలకల మనుచుండును |
మరులగు విధమే మాపటికి ||

చరణం 3:
కందువ దేహముగాని ముదియదిది |
అందిన రూప మాడేదిది |
ఎందును శ్రీ వేంకటేశ్వరుండును|
డిందు పడగనిదే తెరమరుగు ||


Kurai ondrum illai Lyrics in Telugu

కురై ఓన్రుం ఇల్లై సాహిత్యం...


 
పల్లవి:                                                                                    
కురై ఓన్రుం ఇల్లై మరైమూర్తి కన్న                               
కురై ఓన్రుం ఇల్లై కన్నా
కురై ఓన్రుం ఇల్లై గోవిందా 


అనుపల్లవి:
కన్నుక్కు తెరియామల్ నిర్కిన్రాయ్ కన్నా
కన్నుక్కు తెరియామల్ నిన్రాలుమేనక్కు
కురై ఓన్రుం ఇల్లై మరైమూర్తి కన్నా


చరణం 1:
వేమ్దియతి  తంతిడ  వెంకటేశ నేన్రిరుక్క
వెండియతు వేరిల్లై మరైమూర్తి కన్నా
మణివన్నా మలయాప్పా గోవిందా గోవిందా


చరణం  2:
తిరైయిన్ పిన్ నిర్కిన్రాయ్ కన్నా - ఉన్నై
మరై ఒతుం న్యానియర్ మట్టుమే కాన్పార్
ఎన్రాలుం కురై ఓన్రుం ఏనాక్కిల్లై కన్నా 


చరణం  3:
కున్రిన్ మేల్ కల్లాకి నిర్కిన్ర వరదా
కురై ఓన్రుం ఇల్లై మరైమూర్తి కన్నా
మణివన్నా మలయాప్పా గోవిందా గోవిందా  
 

చరణం  4:
కలిన్నాలుక్కిరంగి కల్లిలే ఇరంగి
నిలైయాగా కోవిలిల్ నిర్కిన్రాయ్ కేశవా
 

చరణం  5:
యాతుం మరుక్కాత మలైయప్పా - ఉన్ మార్బిల్
ఎతుం తర నిర్కుం కరుణి కడల అన్నై
ఎన్రుం ఇరున్తిడ ఏదు కురై ఎనక్కు
ఓన్రుం కురై ఇల్లై మరైమూర్తి కన్నా
మణివన్నా  మలయాప్పా గోవిందా గోవిందా
 


Monday, February 1, 2010

Jo Achyuthanamda Lyrics

జో అచ్యుతానంద సాహిత్యం...

                                                      

పల్లవి:
జో అచ్యుతానంద జోజో ముకుందా
రావే పరమానంద రామ గోవిందా

చరణాలు:
నందునింటను చేరి నయము మీరంగా |
చంద్రవదనలు నీకు సేవ సేయంగా |
అందముగా వారిండ్ల ఆడుచుండంగా |
మందలకు దొంగ మా ముద్దు రంగా ||

అంగజుని కన్నా మాయన్న ఇటు రారా |
బంగారు గిన్నెలో పాలు పోసేరా |
దొంగ నీవని సతులు బొంకుచున్నారా |
ముంగిటా నాడరా మోహనాకారా ||

అంగుగా తాళ్ళపాకన్నయ్య చాల |
శృంగార రచనగా చెప్పేనీ జోల |
సంగతిగ సకల సంపదల నీవేళ |
మంగళము తిరుపట్ల మదన గోపాల ||

Sunday, January 24, 2010

Vamde Vaasudevam Lyrics in Telugu

వందే వాసుదేవం సాహిత్యం...

                                                                         

పల్లవి:
వందే వాసుదేవం |
బృందారకాదీశ వందిత పదాబ్జం ||

చరణాలు
ఇందీవర శ్యామం ఇందిరా కుచతటి- |
చందనాంకిత లసత్సారు దేహం |
మందార మాలికా మకుట సంశోభితం |
కందర్ప జనకం అరవిందనాభం ||

ధగ ధగ కౌస్తుభ ధరణ వక్షస్థలం |
ఖగరాజ  వాహనం కమల నయనం |
నిగమాదిసేవితం నిజరూపశేషప- |
న్నగరాజ శాయినం జ్ఞాననివాసం ||

కరిపురనాథ సంరక్షనే తత్పరం |
కరిరాజవరద సంగతకరాబ్జం |
సరసీరుహాననం చక్రవిభ్రాజితం 
తిరువేంకటాచలధీశం భజేహం ||

Bhaavayami Gopalabaalam Lyrics in Telugu

భావయామి గోపాలబాలం సాహిత్యం

                                                         

పల్లవి:
భావయామి గోపాలబాలం మనస్సేవితం |
తత్పదం చింతయేయం సదా ||

చరణాలు
కటి ఘటిత మేఖలా ఖచిత మణి ఘంటికా |
పటల నిన దేనా విభ్రాజమానం |
కుటిల పద ఘటిత సంకుల శింజితానతం |
చటుల నటనా సముజ్వల విలాసం ||

నిరతకర కలితనవనీతం బ్రహ్మాది- |
సుర నికర భావనా శోభిత పదం |
తిరు వేంకటాచలస్థితమనుపమం హరిం
పరమ పురుషం గోపాలబాలం ||

Manujudai Putti Lyrics in Telugu

మనుజుడై పుట్టి మనుజుని సేవించి సాహిత్యం...

                                                     

పల్లవి:
మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినమును దు:ఖమందనేలా

చరణం 1:
జుట్టెడు కడుపుకై జొరని చోట్లు జొచ్చి
పట్టెడు కూటికై బతిమాలి
పుట్టిన చోటికే పొరలి మనసు బెట్టి
వట్టిలంపటము వదలనేరడుగాన

చరణం 2:
అందరిలో పుట్టి అందరిలో బెరిగి
అందరి రూపములటుతానై
అందమైన శ్రీ వెంకటాద్రీశు సేవించి
అందరాని పదమందెనటుగాన

Deva Devam Bhaje Lyrics in Telgu

దేవ దేవం భజే సాహిత్యం...

                                                        

పల్లవి:
దేవ దేవం భజే దివ్య ప్రభావం |
రావణాసుర వైరి రఘు పుంగవం ||

చరం 1:
రాజవర శేఖరం రవికుల సుధాకరం |
ఆజాను బాహుం నీలాభ్ర కాయం |
రాజారి కోదండ రాజదీక్షాగురుం |
రాజీవ లోచనం రామచంద్రం ||

చరణం 2:
నీలజీమూత సన్నిభ శరీర ఘన వి- |
శాల వక్షసం విమల జలజనాభం |
కాలాహి నగ హరం ధర్మ సంస్థాపనం |
భూ లలనధిపం భోగశయనం ||

చరణం 3:
పంకజాసన వినుత పరమ నారాయణం |
సంకరార్జిత చాప దళనం |
లంకా విశోషణం లాలిత విభీషణం |
వేంకటేశం సాధు విబుధ వినతం ||