Friday, March 25, 2016

Thiya Thiyani Kalalanu Kanadame Thelusu Lyrics in Telugu... SriRam (2012)




Music: RP Patnaik
Lyrics: RP, Kulasekhar
Singer: Bombay Jayasree


పల్లవి:          తియతీయని  కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో 
                   మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో 
                   ఎన్నాళ్ళైనా నేనుండిపోగలను నీ కౌగిళ్ళలో 
                   నేనవరన్నది నే  మరచిపోగలను చూస్తూ నీ కళ్ళలో    ॥ తియతీయని ॥ 


చరణం 1:    చలచల్లని మంచుకి అర్థమే కాదు ప్రేమ చలవేమిటో 
                 నునువెచ్చని మంటలు ఎరగవేనాడు ప్రేమ సెగలేమిటో 
                 వచ్చీరానీ కన్నీళ్ళకే తెలుసు ప్రేమ లోతేమిటో 
                 ముద్దేలేని అధరాలకే తెలుసు ఈడు బాధేమిటో            ॥ తియతీయని ॥ 


చరణం 2:    మురిపెంతో సరసం తీర్చమంటోంది  ప్రాయమీవేళలో 
                 తమకంతో దూరం తెంచమంటోంది తీపి చెరసాలలో 
                 విరహంతో పరువం కరిగిపోతోంది  ఆవిరై గాలిలో 
                 కలిసుండే కాలం నిలిచిపోతుంది  ప్రేమ సంకెళ్ళలో         ॥ తియతీయని ॥ 

mp3:
             Listen:   
             Download: Click here


                
                  

Wednesday, March 16, 2016

Maathe Malayadhwaja Pandya Samjathe Lyrics in Telugu



మాతే మలయధ్వజ పాండ్య సంజాతే



      మాతే మలయధ్వజ  పాండ్య సంజాతే మతంగా వదన గుహ
      చాముండేశ్వరి చంద్రకళాధరి తాయే గౌరీ
      శాతోదరి శంకరి చాముండేశ్వరి చంద్రకళాధరి తాయే గౌరీ ॥


     దాదా నిద దనిద దనిద దనిపమ దాదా
     నిరిస నిసదనిస దపమ మమ దాదా
     నిగరి నిరిస నిదపనిదమ దాదా
     మగమ పమప దద నినిదమ దాదా
     రిసని దని దాదా మదని మని దాదా
     ససపదని దాదా మగరిసని దాదా పదాదా నిదాద సదా నిదా
     మగరి సరి దానిస నినిదదపమ ॥ 2 ॥


     తాతా తక ఝనుత దనిత ధిమితక తాంతాం
     కుకుటరిత ఝనుత దపమమ దాదా
     నిగరి నిరిస ధిమితరికిట ఝం ఝం
    తకిట తహుకు తరిణం తరితాత ధికిణ తరిచేకు
    మదని తగణం త తర ధిమిత తోంత
    ధిరి తకిట తాత మతాత తరేకు సదారిగం మగరిస నిదాని తక తదింగిణతోం ॥ 2॥


   ధాత సకల కళా నిపుణ చతుర ధాత
   వివిధ మదసమయ సమరస ధాత
   సులభ హృదయ మధుర వచన ధాత
   సరస రుచిరతర స్వరలయ గీత సుఖదనిజ భావ
   రసికవర ధాత మహిశూరనాథ నాల్వది శ్రీకృష్ణ రాజేంద్ర తనాయ స్వరా పరే
   మహిత హరికేశ మనోహర సదయే  ॥  2 ॥     ॥ మాతే ॥


   శ్యామే సకల భువన సార్వభౌమే
   శశిమండల మధ్యగ  శ్యామే ...
   మామ పనిద దప పమగమప మామ
   నిదమా సనిదపద శ్యామే సకల భువన సార్వభౌమే  శశిమండల మధ్యగ
   నిద నిద దపపమ పాప నిదపమగ పమ  నిదమా సనిదపమా నిద శ్యామే ....
   సాస సనిదనిస నీదాపమగమ మామమ సమగమ పసనిదనీ ॥ 2 ॥
   నిదని పదని మపదని గమపదని సమగామపద-నిసమగరిస సనిదపద శ్యామే ....
   నీ మగామాసాని గామని గమాసనీ మానిద గా నిగారిగా సారిని సాదాని పాదసమాగ మనీదా నిదమాగ శ్యామే .... ॥ మాతే ॥


mp3:
          Listen:   
          Download: Click here