కనకధార స్తోత్రం...
అంగం హరేహే పులక భూషనమాశ్రయంతి,
భ్రున్గాన్గనేవ ముకుళాభరణం తమాలం ,
అంగీక్రుతాఖిల విభూతిరపాంగా లీల ,
మంగల్యదాస్తు మమ మంగళ దేవతాయః
ముగ్ధా ముహుర్విధధతి వాదనే మురరేహే ,
ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని ,
మాలా ద్రిశోత్మదుకరీవమహోత్పలేయా ,
సామేశ్రియం దిశతు సాగరసంభావయః
అమీలితాక్షమ్ అధిగమ్యముదా ముకుందం
ఆనందకందమనిమేషమనంగ తంత్రం ,
అకేకరస్థితకనీనిక పక్ష్మనేత్రం ,
భూత్యైభావే మమ భుజంగశాయాన్గనాయాః
బాహ్వాంతరే మధుజితశ్రిత కుస్తుభేయా,
హారావలీవ హరి నీల మాయీ విభాతి ,
కామప్రదా భగవతోపి కటాక్షమాలా ,
కళ్యాణమావహతు మే కమలాలయాయాః
కాలామ్బుదాలి లలితోరాసి కైటభారేహే ,
ధారాధరే స్ఫురతి యా తడిదంగానేవ ,
మాతుస్సమస్తా జగతాం మహనీయ మూర్తిహి ,
భద్రాణి మే దిశతు భార్గవ నందనాయాహ
ప్రాప్తం పదం ప్రథమతఖలు యత్ప్రభావాత్ ,
మాంగల్యభాజీ మధు మదిని మన్మథేనా ,
మయ్యా పతేత్ తదిహ మంథర మీక్షనార్ధం ,
మందాలాసం చ మకరాలయ కన్యకాయాః
విశ్వామరేంద్ర పదవిభ్రమ దాన దక్షం ,
ఆనంద హేతు రధికం ముర విద్విశోపి ,
ఈషన్న షీదతు మయీ క్షణ మీక్షనార్థం ,
ఇందివరోదర సహోదరమిదిరాయాహ
ఇష్టా విశిష్ట మతయోపి యయా దయార్ద్ర ,
దృష్ట్యా త్రివిష్ట పపదం సులభం లభంతే ,
దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం ,
పుష్టింకృషిష్ట మమ పుష్కరవిష్టరయాహ
ధద్యద్ధయాను పావనో ద్రవినామ్భుధారాం,
అస్మిన్నకించిన విహంగ శిశౌ విషన్నే,
దుష్కర్మగర్మ మపనీయ చిరాయ దూరం ,
నారాయణ ప్రణయినీ నయనామ్బువహః
గీర్దేవదేతి గరుడ ధ్వజ సుందరీతి ,
శాఖం భరీతి శశి శేఖర వల్లభేతి,
సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితా యై ,
తస్యై నమస్త్రిభువనైక గురోస్తరున్యై .
శ్రుత్యై నమోస్తు శుభ కర్మ ఫల ప్రసూత్యై,
రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై,
శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై ,
పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై
నమోస్తు నాళీక నిభాననాయై ,
నమోస్తు దుగ్దోధది జన్మభూమ్యై ,
నమోస్తు సోమామృత సోదరాయై ,
నమోస్తు నారాయణ వల్లభాయై
నమోస్తు హేమామ్భుజ పీఠికాయై,
నమోస్తు భూమండల నాయికాయై,
నమోస్తు దేవాది దయాపరాయై,
నమోస్తు శార్న్గాయుధ వల్లభాయై
నమోస్తు దేవ్యైభ్రుగు నందనాయై,
నమోస్తు విష్ణోరురాసిస్థితాయై ,
నమోస్తు లక్ష్మీ కమలాలయాయై,
నమోస్తు దామోదర వల్లభాయై
నమోస్తు కాన్త్యై కమలేక్షణాయై ,
నమోస్తు భూత్యై భువనప్రసూత్యై,
నమోస్తు దేవదిభిరర్చితాయై,
నమోస్తు నందాత్మజ వల్లభాయై.
సంపత్కరాణి సకలేంద్రియ నందనాని,
సామ్రాజ్య దాన విభవాని సరోరుహాక్షి,
త్వత్ద్వందనాని దురితోద్ధరనోధ్యతాని ,
మామేవ మాతరనిశం కలయంతు మాన్యే
యత్కటాక్ష సముపాసనా విదిహి ,
సేవకస్య సకలార్థ సంపదః,
సంతనోతి వచనంగా మానసైహి ,
త్వాం మురారి హ్రుదయీశ్వరీం భజే
సరసిజ నిలయే సరోజ హస్తే ,
ధవళత మాంశుక గంధమాల్య శోభే ,
భగవతి హరి వల్లభే మనోజ్ఞే ,
త్రిభువన భూతికరి ప్రసీదమహ్యం
దిగ్ఘస్తిభి కనక కుంభ ముఖావసృష్ట ,
స్వర్వాహినీ విమల చారు జలప్లుతాన్గీం ,
ప్రాతర్నమామి జగతాం జననీం అశేష ,
లోకాధినాథ గృహినీం అమృతాబ్ది పుత్రీం
కమలే కమలాక్ష వల్లభే త్వం,
కరుణా పూర తరింగితైరపాన్గైహి,
అవలోకయమాం అకిన్చనానాం,
ప్రథమం పాత్రం అకృత్రిమం దయాయాః
స్తువంతి యే స్తుతిభిర మూభిరన్వహం ,
త్రయీమయీం త్రిభువనమాతరం రామం ,
గుణాధిక గురుతర భాగ్య భాగినః ,
భవంతితే భువిబుధ భావితాసయాహ
2 comments:
hi.. can you present the word meanings of the sthothram also?
I am trying to do so for all the posts. But time is not permitting me.
Post a Comment