ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన...
పల్లవి:
ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమె నీవు ||2||
అంతరాంతములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లూ ||2||
చరణం 1:
కొలుతురు మిము వైష్ణవులూ కూరిమితో విష్ణుడని
పలుకుదురూ మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు ||2||
తలతురు మిము శైవులు తగిన భక్తులునూ శివుడనుచు ||2||
అలరిపుగడుదురు కాపాలికులు ఆది భైరవుడనుచూ ||2|| |ఎంత|
చరణం2:
సరినన్ను దురుశాక్తేయులూ శక్తి రూపు నీవనుచు
దరిశనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజింతురు ||2||
సిరులమిముయే అల్పబుద్ధి తలచిన వారికి అల్పంబవుదువు
గరిమలమిముయే ఘనమని తలచిన ఘనబుద్ధ్హులకు ఘనుడవూ
నీవలన కొరతేలేదు మరి నీరు కొలది తామరవు
ఆవల భాగీరథి తరి బావుల ఆ జలమే ఊరినయట్లు ||2||
శ్రీ వెంకటపతి నీవై దేహము చేకొని ఉన్న దైవమని ||2||
నీవలెనే నీ శరననియదనూ
ఇదియే పరతత్వము నాకు ||౩||

No comments:
Post a Comment