సుందరంగా మరువగలేనోయ్ రావేలా ... పాట సాహిత్యం
పల్లవి:
సుందరంగా మరువగలేనోయ్ రావేలా నా అందచందములు దాచితి నీకై రావేల ||2||
చరణం 1:
ముద్దు నవ్వులా మోహన కృష్ణ రావేలా ||2||
నవ్వులలో రాలు సరాగాలు రాగమయ రతనాలు ||2|| |సుందరంగా|
చరణం 2:
మేని కనులలో వాలు చూపులా ఆ వేళా
నను చూసి కను సైగ చేసితివోయీ రావేల ||2||
కాలి మువ్వల కమ్మని పాటా రావేలా ||2||
ఆ మువ్వలలో పిలుపు అదే వలపు మురిపెమున కలగలపూ ||2|| |సుందరంగా|
చరణం 3:
హృదయ వీణ తీగలు మీటి ఆ వేళా
అనురాగ రసములే చిందితివోయీ రావేల ||2||
మనసు నిలువదోయ్ మధు వసంతమోయ్ రావేలా ||2||
పువ్వులు వికసించే ప్రకాశించే ప్రేమతో పలవించే ||2|| |సుందరంగా|

2 comments:
beautiful song
Sweet melodies song
Post a Comment