Sunday, January 3, 2010

Sasi vadane sasi vadane Lyrics

శశివదనే శశివదనే సాహిత్యం...

పల్లవి:
శశివదనే  శశివదనే స్వర నీలాంబరి నీవ
అందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగా రావా
అచ్చోచేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగానే గుచ్చేతేటి కులుకుసిరి నీదా ||2||
నవమధన నవమధన కలపకు కన్నుల మాట 
శ్వేతాశ్వమ్ముల వాహనుడ విడువకు మురిసిన బాట ||అచ్చోచేటి వెన్నెలలో|| 
చరణం:
మదన మోహిని చూపులోన మాండు రాగామేలా ||2||
పడుచు వాడిని కన్నవీక్షణ పంచదార కాదా  
కల ఇలా మేఘమాసం క్షణానికో తోడి రాగం ||2 ||  
చందనం కలిసిన ఊపిరిలో 
కరిగే మేఖల కట్టినీయిల్లె ||శశివదనే|| 
చరణం:
నెయ్యం వియ్యం ఎదేధైనా తనువు నిలువదెల ||2 ||
నేను నీవు ఎవ్వరికేవరం వలపు చిలికేనేల 
ఒకే ఒక  చైత్రవేళ ఉరే విడి పూతలాయే ||2 || 
అమృతం కురిసిన రాతిరిలో 
జాబిలీ హృదయం జత చేరే  ||శశివదనే|| 


No comments: